Raai Laxmi's New Sensual Trailer Is Here! ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ ట్రైయిలర్

Laxmi raai s where is the venkatalakshmi movie trailer

where is the venkatalakshmi trailer, where is the venkatalakshmi movie, raai laxmi venkatalakshmi trailer, Raai Laxmi, laxmi raai venkatalakshmi trailer, laxmi raai, tollywood, movies, entertainment

Where Is The Venkatalakshmi is a horror thriller movie starring Raai Laxmi and Pujita Ponnada along with Ram Karthik, Praveen, Madhunandan and many others in supporting roles. The movie is directed by Kishore Kumar and jointly produced by Sreedhar Reddy,

ఆరబోస్తూ.. భయపెడుతున్న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’

Posted: 02/20/2019 07:34 PM IST
Laxmi raai s where is the venkatalakshmi movie trailer

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాయ్ లక్ష్మీ.. చీరకట్టుతోనూ అందాలను ఆరబోయడం ఎలాగో చూపుతూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. హారర్ కామెడీగా క్రిష్ణ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ రెండో హీరోయిన్ గా నటిస్తొంది. రామ్ కార్తిక్, ప్రవీణ్, మధునందన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌ లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోశారు. రొమాంటిక్ సన్నివేశాలతో హీట్ పుట్టించారు. పూజితా పొన్నాడ లిప్ లాక్‌లతో రచ్చ చేసి.. నాభి అందాలను ఎరగా పరిచింది. ఇక రాయ్ లక్ష్మీ చీరకట్టు అందాలతో మాయ చేసింది. చీరలోనే దాగి ఉంది అసలు అందం అన్నట్టుగా ఎర్రటి పెదాలను ఎరగా వేసి.. నాభి అందాలతో మత్తెక్కించే కళ్లతో వయ్యారాలను ఒలకబోస్తుంది వెంకటలక్ష్మి.

ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ ను సైతం అదే రేంజ్‌లో మసాలా దట్టించి వదిలింది చిత్ర యూనిట్. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో రాయ్ లక్ష్మి అదరగొడుతుంది. వెంకటలక్ష్మి పాత్రలో అందాలను ఒలకబోస్తుంటే.. దెయ్యంగా మారి.. ప్రవీణ్, మధునందన్ లకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతానికి ట్రైయిలర్ కూడా మంచి టాక్ తెచ్చుకున్నా.. సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. హాట్, హారర్, కామెడీ, యాక్షన్ మేళవింపుతో ఉన్న ఈ వెంకటలక్ష్మి ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : where is the venkatalakshmi  trailer  Raai Laxmi  tollywood  

Other Articles

Today on Telugu Wishesh