ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బసవతారకం పాత్రలో మెస్మరైజ్ చేసిన సీనియర్ బ్యూటీ విద్యాబాలన్ మళ్లీ బోల్డ్ అవతారం ఎత్తింది. పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేసింది విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో బోల్డ్ క్యారెక్టర్లో నటించి బాలీవుడ్‌ని సింగిల్ హ్యాండ్‌తో షేక్ చేసిన విద్యాబాలన్.. తరువాత కాస్త గ్లామర్ డోస్ తగ్గించింది.
ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో అయితే అసలు ఈమె డర్టీపిక్చర్ కథానాయకేనా.. అన్న సందేహం కలిగేలా బసవతారకం పాత్రకు వన్నెతెచ్చింది. అయితే పాత్రలో పరకాయప్రవేశం చేయడం వరకే.. మిగతా గ్లామర్ యాంగిల్ అంతా సేమ్ టు సేమ్.. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడో అంతే అన్నంతగా.. ఓ హాట్ పిక్‌ని విడుదల చేసింది విద్యాబాలన్.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ కవర్ పేజ్ కోసం గ్లామర్ డోస్ పెంచిన ఈ డర్టీ బ్యూటీ మళ్లీ తన అందాలను అరేస్తూ పోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రస్ లో తన ఎద అందాలను అరబోస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవాళ తన క్యాలెండర్ ను అమె అవిష్కరిస్తూ.. మత్తెక్కించే కళ్లతో కుర్రకారు మైకం కమ్మేలా మిర్రర్ ముందు నిలబడి అందాలను తనివితీరా ఆస్వాదిస్తుంది సీనియర్ బ్యూటీ.
The ever gorgeous @vidya_balan arrives for the launch of #DabbooRatnaniCalender2019. pic.twitter.com/JOsB40ppA3
— Filmfare (@filmfare) January 28, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more