VVR: Another Ram Charan song celebrating family వినయ విధేయ రామ: మెగాఫాన్స్ కి పండగే

Vinaya vidheya rama ram charan thandaane thandaane song released

vinaya vidheya rama, thandaane song, vinaya vidheya rama songs, vinaya vidheya rama thandaane song, thandaane thandaane song, thandaane song, Ram charan, Kiara Advani, boyapati srinu, dvv danayya, devi sri pradad, movies, entertainment, tollywood

Telugu star Ram Charan Teja launched the first single, “Thandaane Thandaane”, from his upcoming film Vinaya Vidheya Rama. The song stands in total contrast to the teaser that was released last month.

వినయ విధేయ రామ: మెగాఫాన్స్ కి పండగే

Posted: 12/03/2018 09:29 PM IST
Vinaya vidheya rama ram charan thandaane thandaane song released

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'వినయ విధేయ రామ' చిత్రం రూపొందుతుంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి "తందానే తందానే తందానా తందానే .. చూశారా ఏ చోటైనా ఇంతానందాన్నే .., తందానే తందానే తందానా తందానే .. కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండుగనే .. " అంటూ ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

ఈ పాటకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. ఎమ్ ఎల్ ఆర్ కార్తికేయన్ ఆలపించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ, భరత్ అనే నేను మూవీ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈవీవీ వారసుడు ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్, జీన్స్ హీరో ప్రశాంత్, సీనియర్ హీరోయిన్ స్నేహా తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘వినయ విధేయ రామ’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Kiara Advani  boyapati srinu  dvv danayya  devi sri pradad  tollywood  

Other Articles