Vijay's Sarkar will hit screens on November 6 విజయ్ ‘సర్కార్’ సెన్సార్ పూర్తి

Vijay starrer sarkar receives u a certificate from the censor board

sarkar, Vijay, Vijay Sarkar, U/A censor certificate, Keerthy Suresh, Varalakshmi Sarat Kumar, AR Murugadoss, AR Rahman, sarkar release date, sarkar release, sarkar movie, sarkar film, sarkar vijay, Kollywood, movies, entertainment

Tamil superstar Vijay’s upcoming film Sarkar was cleared with a ‘U/A’ certificate by the censor board, paving the way for its worldwide release on November 6.

విజయ్ ‘సర్కార్’ సెన్సార్ పూర్తి

Posted: 10/25/2018 05:53 PM IST
Vijay starrer sarkar receives u a certificate from the censor board

విజయ్ సర్కార్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది. నవంబర్ 6 న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రిలీజ్ విషయంలో నిన్నటి నుంచి ఓ కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది. సెంటిమెంట్ కారణంగా.. సినిమాను నవంబర్ 6 నుంచి నవంబర్ 2 కు ప్రీ ఫోన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజం ఇవి నిజమో కాదో ఇంతవరకు తెలియలేదు.  

యూఎస్ థియేటర్స్ లిస్ట్ లో నవంబర్ 5 న ప్రీమియర్ అని ఉండటంతో ఈ కన్ఫ్యూషన్ నెలకొన్నది.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ చేసేటట్టయితే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేదు.  నవంబర్ 6 న రిలీజ్ చేసేటట్టయితే.. సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందుగానే సెన్సార్ చేసినట్టు అనే డౌట్స్ వస్తున్నాయి.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకొనే సెన్సార్ చేయించి ఉంటారని మరో టాక్.  ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాలంటే సన్ పిక్చర్స్ సంస్థ దీనిపై అఫీషియల్ గా స్పందిస్తేనే బాగుంటుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarkar  Vijay  U/A certificate  Keerthy Suresh  Varalakshmi Sarat Kumar  AR Murugadoss  AR Rahman  Kollywood  

Other Articles

Today on Telugu Wishesh