sarkar official teaser crosses 14 million views కోటిన్నర వ్యూస్ కు సమీపంలో సర్కార్ టీజర్

Sarkar official teaser crosses 14 million views

Sarkar, Official Teaser, Thalapathy Vijay, keetthy suresh, varalaxmi sarathkumar, radha ravi, Sun Pictures, A.R Murugadoss, A.R. Rahman, Kollywood, movies, entertainment, tollywood

Tamil Hero thalapathy vijay staring sarkar movie teaser crosses 14 million views in social media, produced by sun pictures and directed by murudadoss.

కోటిన్నర వ్యూస్ కు సమీపంలో సర్కార్ టీజర్..

Posted: 10/20/2018 04:02 PM IST
Sarkar official teaser crosses 14 million views

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ టీజర్లో విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడు.

లుక్ పరంగా ఆయనకి మంచి మార్కులు పడిపోయినట్టే. ఆయన మేనరిజం అభిమానులతో విజిల్స్ వేయించేలా వుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, భారీతనానికి ప్రతీకగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 12 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇక 5 గంటల్లోనే వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి .. ఇది ఒక రికార్డు అనేది కోలీవుడ్ టాక్. విజయ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేననేది ఆయన అభిమానుల మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarkar  Official Teaser  Thalapathy Vijay  Sun Pictures  A.R Murugadoss  A.R. Rahman  Kollywood  

Other Articles