Manirathnam weaves his magic again యాక్షన్ థ్రిల్లర్ తో సత్తా చాటిన మణిరత్నం..

Mani ratnam s nawab trailer comes with a mixed bag of emotions

Lyca Productions,Aravind Swami,STR,Arun Vijay,Vijay Sethupathi,A R Rahman,Jyothika,Aishwarya Rajesh,Aditi Rao Hydari,Mani Ratnam,Mani Ratnam Movies,Lyca,Divo,Thiagarajan,Prakash Raj,Dayana Erappa,Chekka Sivantha Vaanam,STR Mani Ratnam Movie,STR Movies,Vairamuthu,Mani Ratnam A R Rahman,Maniratnam Movies,Madras Talkies,Nawab,Nawab Trailer,Nawab Telugu Movie,Nawab Telugu Movie Trailer,Ok Bangaram

The trailer of Mani Ratnam’s highly-anticipated multi-starrer ‘Nawab’ is out. Featuring an ensemble star cast that includes Prakash Raj as a mafia don in Chennai with his three sons Arvind Swami, Silambarasan, and Arun Vijay; the 166-second video showcases Jyothika as Arvind Swami’s wife and Aditi Rao Hydari as a journalist. Vijay Sethupathi is seen as a cop and an old friend to Varadan (Arvind).

మణిరత్నం ఈజ్ బ్యాక్ విత్ ‘‘నవాబ్’’ యాక్షన్ థ్రిల్లర్

Posted: 08/25/2018 06:15 PM IST
Mani ratnam s nawab trailer comes with a mixed bag of emotions

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'చెక్క చివంత వానం'.. తెలుగులో 'నవాబ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ టాకీస్ .. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలైన అరవింద్ స్వామి .. శింబు .. విజయ్ సేతుపతి .. అరుణ్ విజయ్ .. జ్యోతిక .. అదితీరావు .. ప్రకాశ్ రాజ్ .. జయసుధ పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

'వరద' పాత్రలో అరవింద్ స్వామిని .. 'త్యాగు' పాత్రలో అరుణ్ విజయ్ ని .. 'రుద్ర' పాత్రలో శింబును .. 'రసూల్' పాత్రలో విజయ్ సేతుపతిని .. 'భూపతి' పాత్రలో ప్రకాశ్ రాజ్ ను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు దర్శకులు. యాక్షన్ కి .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. ప్రతి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Nawab  Prakash Raj  Aravind swami  Arun Vijay  Vijay Sethupathi  tollywood  

Other Articles