transgender slams kathi mahesh క్రిటిక్ మహేష్ పై ‘కత్తి’నూరిన నటి తమన్నా..

Tamanna simhadri strong warning to kathi mahesh

pawan kalyan,tamanna,tamanna simhadri,kathi mahesh,transgender tamanna comments on kathi mahesh,transgender tamanna warning to kathi mahesh,kathi mahesh comments on pawan kalyan,transgender comments on kathi mahesh,hijra tamanna warning to kathi mahesh,hijra strong warning to kathi mahesh,sri reddy pawankalyan,tamanna leaks,pawan kalyan fans vs kathi mahesh,pawan kalyan fans,

tollywood actress tamanna simhadri a transgender gives a strong warning to cine critic kathi mahesh, warns of using caste card after critisizing hero pawan kalyan and his fans.

క్రిటిక్ మహేష్ పై ‘కత్తి’నూరిన నటి తమన్నా..

Posted: 04/25/2018 06:11 PM IST
Tamanna simhadri strong warning to kathi mahesh

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, క్రిటిక్ గా సినిమా ప్రేక్ష‌కుల‌కి పరిచమయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపులారిటీ మాత్రం సాధించలేకపోయాడు. అలాంటిది అయనకు ఏకంగా బిగ్ బాస్ షోలో అవకాశం రావడంతో అంద‌రి దృష్టిలో ప‌డ్డి కాసింత పాపులర్ కాగానే.. ఇక తాను అనుకున్న మైలురాయికి చేరుకునేందుకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాన్ ను టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ఆయన మరెవరో కాదు కత్తి మహేష్ అని అర్థమైందికదూ.

పవన్ కల్యాన్ పై విమర్శలతో పాపులారిటీ సంపాదించాలని యత్నించిన ఈయనకు మీడియా సంస్థలు ఎందుకంత పాపులారిటీ ఇస్తున్నాయో.. ఇటీవల నటి తమన్నా సింహాద్రి శ్రీరెడ్డి అడియో టేప్ ను బయటపెట్టేంత వరకు ఎవరికీ అర్థంకాలేదు. అయితే కత్తి మహేష్ చేస్తున్న చౌకబారు విమర్శల నేపథ్యంలో నటి తమన్నా ఏకంగా ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చింది, తన కాటి బూటుతో తోలుతీస్తానని కూడా వార్నింగ్ హెచ్చరించింది.

కోట్ల మంది ప్రజలు పవన్ కల్యాణ్ ను దేవుడిలా ఆరాధిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై చౌకబారు అరోపణలు చేస్తూన్నావు జాగ్రత్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాన్ అభిమానులను ఆయన సంయమనం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని.. లేదంటే ఏం జరిగేదో నీకు అర్థమవుతుందని అనుకుంటానని కత్తి మహేష్ ను ఉద్దేశించి అన్నారు. పవన్ లాంటి వ్యక్తిపై విమర్శలు సంధించేముందు నీకున్న స్థాయిని కూడా తెలుసుకోవాలని అమె సూచించారు. ఇంకా ఏమన్నారో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  tamanna simhadri  kathi mahesh  transgender  sri reddy  andhra pradesh  politics  

Other Articles