Nani Krishnarjuna Yuddham Teaser Released | కృష్ణార్జున యుద్ధం టీజర్ రివ్యూ.. అల్లరి కృష్ణుడు.. కొంటె అర్జునుడు

Krishnarjuna yudham out

Krishnarjuna Yuddham, Krishnarjuna Yuddham Teaser, KAY Teaser, Actor Nani, Merlapaka Gandhi, Anupama Parameswaran, Rukshar Mir

Krishnarjuna Yuddham Teaser Released. Nani Mesmerized with Dual Shade Roles. Village Guy Krishna and Rock Star Arjun. Directed by Merlapaka Gandhi Krishnarjuna Yudham Anupama Parameswaran, Rukshar Mir in Female Leads.

కృష్ణార్జున యుద్ధం టీజర్ వచ్చేసింది

Posted: 03/10/2018 10:30 AM IST
Krishnarjuna yudham out

నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం టీజర్ వచ్చేసింది. డ్యుయోల్ రోల్ లో నాని చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్లే బాయ్ తరహా పాత్రలో అర్జున్.. విలేజ్ గాయ్ గా అల్లరి పనులు చేసే కృష్ణుడిగా రెండు డిఫరెంట్ పాత్రల్లో నాని అలరించాడు. 

ముఖ్యంగా కృష్ణ పాత్రకే ఎంటర్ టైన్ మెంట్ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. అతని పాత్ర, స్నేహితులపైనే డైలాగులు టీజర్లు ఎక్కువగా కనిపించాయి. ఇక తన సినిమాలో సెంటిమెంట్ గా భావించే బ్రహ్మాజీని మరోసారి కామెడీ ట్రాక్ కు వాడుకున్నట్లు తెలుస్తోంది. హిప్ హాప్ తమీజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే కృష్ణుడికి అర్జున్ పాత్రలకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నదే ఇక్కడ కీలకంగా మారింది.

మొత్తానికి ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా మేర్లపాక గాంధీ ఈ చిత్రం తెరకెక్కించినట్లు స్పష్టమౌతోంది. ఏప్రిల్ 12 కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles