Rangamma Another Mass Beat from Rangasthalam | రంగమ్మ.. మంగమ్మ... రెడీ అయిపోండి

Rangasthalam third song release soon

Rangasthalam, Rangamma Mangamma Song, Rangasthalam Third Song, RC 11, Ram Charan, Samantha Akkineni, Director Sukumar, Devi Sri Prasad

Rangasthalam Third Song Release Date Announced. Rangamma Mangamma Song Out soon. In Poster Ram Charan and Samantha seems in Different Attire.

రంగస్థలం రంగమ్మ.. పాట వచ్చేస్తోంది

Posted: 03/07/2018 06:49 PM IST
Rangasthalam third song release soon

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం ప్రమోషన్లు వేగవంతం అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి టీజర్, రెండు పాటలు, పోస్టర్లు ఇప్పటికే అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అయిపోయింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి రేపు అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు మరో సింగిల్ ను వదలనున్నారు. 'రంగమ్మ .. మంగమ్మ' అంటూ ఈ సాంగ్ కొనసాగనుంది. చూస్తుంటే ఇది జానపద బాణీలో కొనసాగేలా అనిపిస్తోంది. ఈ సాంగ్ ఏ స్థాయిలో జనంలోకి దూసుకెళుతుందో .. ఎంతటి సందడి చేస్తుందో చూడాలి.

రంగస్థలం' సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుని .. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చరణ్ .. సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా .. థియేటర్స్ కి వచ్చే రోజు కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 30వ విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles