Naga Chaitanya Confirms Romance with Better Half | అఫీషియల్ గా అనౌన్స్ చేసిన చైతూ.. ‘ప్రేయసి’గా సమంత?

Chaitu confirm shiva nirvana

Naga Chaitanya, Samantha Akkineni, Shiva Nirvana, Preyasi Movie, Chaitu Sam New Movie

Naga Chaitanya Officially Announced Movie with Shiva Nirvana. Officially says he will go romance with wife Samantha in this movie.

శివ డైరెక్షన్ లో కన్ఫర్మ్ చేసిన చైతూ

Posted: 03/08/2018 10:16 AM IST
Chaitu confirm shiva nirvana

వివాహం జరిగిన తర్వాత అక్కినేని నాగ చైతన్య, సమంతలు కలిసి నటించబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇది ఉండబోతోందని ఆ కథనం సారాంశం. ః

దీనిపై ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. చైతూ నే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు. తన భాగస్వామితో ఓ చిత్రం చేయబోతున్నానంటూ ప్రకటించాడు. ద్వితియార్థం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

ప్రేయసి అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. దానిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇందులో సామ్ కేవలం గెస్ట్ రోల్ అనే టాక్ వినిపించినప్పటికీ.. ఇప్పుడు పూర్తిగా హీరోయిన్ గానే కనిపించబోతుందన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles