Bollywood Actress Confirmed for Shakeela Biopic | ఇంట్రెస్టింగ్ విషయాలతో షకీలా బయోపిక్.. బాలీవుడ్ భామ ఖరారు..

Shakeela biopic fixed

Shakeela Biopic, Richa Chadda, Director Indrajit Lankesh, Shakeela Richa Chadda, Richa Chadda as Shakeela

Shakeela Biopic Confirmed. Bollywood Actress Richa Chadda Confirmed as Shakeela Role, Indrajit Lankesh Directs this Movie with Interesting Elements.

షకీలా బయోపిక్ లో బాలీవుడ్ నటి

Posted: 03/07/2018 11:25 AM IST
Shakeela biopic fixed

సెలబ్రిటీల బయోపిక్ లక కూడా మంచి గిరాకీ ఉంటుంది. వాళ్ల లైఫ్ స్టైల్లో తెలీని ఆసక్తికర విషయాల కోసం జనాలు థియేరట్లకు ఎగబడిపోతుంటారు. అయితే అందుకు తగ్గట్లే కాస్త కమర్షియల్ ఎలిమెంట్లు తగిలిస్తేనే తప్ప అవి జనాలకు పెద్దగా ఆనవు.

ప్రస్తుతం ఎన్టీఆర్, సైనా నెహ్వాల్ తదితరుల బయోపిక్ లు లైన్ లో ఉండగా.. ఇప్పుడు తెరపైకి మరో సెలబ్రిటీ మూవీ రాబోతుంది. 80వ దశకం చివరి నుంచి సుమారు 15 ఏళ్లపాటు మల్లూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన శృంగార తార షకీలా బయోపిక్ రాబోతోంది.

బాలీవుడ్ నటి రిచా చద్ధా హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. గతంలో విద్యాబాలన్ హీరోయిన్ గా సిల్క్ స్మితా బయోపిక్ డర్టీ పిక్చర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రజిత్ లంకేష్ షకీలా జీవిత గాథను సినిమాగా తీయబోతున్నాడు. ఇందుకోసం మసా, ఫక్రే తదితర చిత్రాలతో పాపులర్ అయిన బోల్డ్ బ్యూటీ రిచాను తీసేసుకున్నారు. ఇక రిచా కూడా ఈ విషయాన్ని తన ప్రతినిధి ద్వారా ధృవీకరించింది. షకీలా జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles