Mental Hai Kya Second Look Out | రాఘవేంద్రరావు తనయుడి కొత్త సినిమా 'మెంటల్ హై క్యా'

Mental hai kya second look

Mental Hai Kya, Second Look, Rajkumar Rao, Kangana Ranaut, Prakash Kovelamudi, Mental Hai Kya Director

Mental Hai Kya second look: Crazy is the new normal for Rajkummar Rao and Kangana Ranaut, The supremely gifted Kangana Ranaut and Rajkummar Rao are all set to share screen space again in Balaji Pictures' upcoming thriller Mental Hai Kya. The makers have even released the second look of Mental Hai Kya and it could be the actors' most quirky and bizzare avatar yet.Mental Hai Kya is written by Kanika Dhillon and will be directed by National Award winning director Prakash Kovelamudi.

ఆకట్టుకుంటున్న మెంటల్ హై క్యా సెకండ్ లుక్

Posted: 03/06/2018 12:01 PM IST
Mental hai kya second look

దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, యాక్టింగ్ క్వీన్ కంగనా రనౌత్ లు ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని తీయబోతున్నాడు.

కాగా, తాజాగా ఆ చిత్ర సెకండ్ లుక్ ను విడుదల చేశారు. మెంటల్ హై క్యా టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసి మొన్నీమధ్యే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అందుకే హీరోహీరోయిన్లు ఇద్దరూ తేడాగా ఫోజులిచ్చారు. తాజా పోస్టర్ లలో కంగనా బికినీ అవతార్ లో క్రైమ్ సీన్ లో పడుకుని ఉండటం.. రాజ్ కుమార్ ముఖానికి టేప్ వేసుకున్న ఫోటో ఉన్నాయి. కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లీడ్ పాత్రల రోల్స్ తిక్క తిక్కగా ఉండనున్నట్లు పోస్టర్ల ద్వారా అర్థమౌతోంది. కాగా, ఈ సినిమాను బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.

మార్నింగ్ రాగా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రకాశ్.. తర్వాత అనగనగా ఒక ధీరుడు, సైజ్‌ జీరో సినిమాలు తీశాడు. అయితే అంతగా గుర్తింపు తేలేకపోయాయి. దీంతో బాలీవుడ్ లో అటెంప్ట్ తో హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles