One More Sequel to Dandupalyam | దండుపాళ్యం 4 కూడా రాబోతోంది

Sequel to dandupalyam movie

Dandupalya 4, Dandupalyam 4, Dandupalyam 4 First Look, Director KT Nayak, Dandupalyam 4 Movie, Dandupalyam 4 Posters, Dandupalyam 4 First Look Postres

One More Sequel from Dandupalyam. Dandupalyam 4 Shoot Begins. Tollywood Actor Srikanth Launch Posters. Dandupalyam 4 directed by KT Nayak.

దండుపాళ్యం-4 కూడా వచ్చేస్తోంది

Posted: 02/28/2018 03:28 PM IST
Sequel to dandupalyam movie

శాండల్ వుడ్ నుంచి దండుపాళ్యంలో తెలుగులోనూ డబ్ అవుతూ ఆకట్టుకుంటోంది. తెలుగు తెరకు విభిన్నమైన కథ కావటంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. యథార్థ సంఘటనల సమాహారంగా ఈ కథ తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కారణంగానే ఈ కథకి సీక్వెల్ గా 2 .. 3వ భాగం మార్చి 2న రిలీజ్ కు రెడీగా ఉంది.

తాజాగా 'దండుపాళ్యం 4' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మొదటి 3 భాగాలకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించగా, 4వ భాగానికి కె.టి. నాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ ను వదిలారు.

పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dandupalyam  Sequel  దండుపాళ్యం 4  సీక్వెల్  

Other Articles