No Songs But Two Heroines for Varun Tej | పాటల్లేవ్.. కానీ, హీరోయిన్లు మాత్రం ఇద్దరు

Two heroines for varun tej next

Varun Tej, Director Sankalp Reddy, Space Thriller Movie, Varun Tej No Heroines, Varun Tej New Movie, Varun Tej Next Heroines

Varun Tej Next Space Thriller Contains Two Heroines. Earlier Varun Clarifies that no songs in this movie. Ghazi Fame Sankalp Reddy Directs this Movie.

వరుణ్ తేజ్ స్పేస్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు

Posted: 02/28/2018 03:03 PM IST
Two heroines for varun tej next

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో మాంచి ఊపు మీద ఉన్నాడు. త్వరలో ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో స్పేస్ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించేందుకు సిద్ధమైపోయాడు.

ఈ చిత్రంలో వరుణ్ ఓ వ్యోమగామి పాత్ర పోషించబోతున్నాడు. ప్రయోగాత్మక చిత్రం కావటంతో దర్శకుడిపై ఎటువంటి ఒత్తిడి తేకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఒక్క పాట కూడా ఉంబోదని ఇది వరకే స్వయంగా వరుణ్ ప్రకటించాడు.

కానీ, చిత్రంలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారంట. వాళ్లెవరూ? షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది తదితర విషయాలను త్వరలోనే వెల్లడించారు. చిత్ర షూటింగ్ ను శరవేగంగా కానిచ్చేసి ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్లు ఉన్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles