I Never Hate Sridevi in My Life Says Arjun Kapoor | శ్రీదేవి అంటే నాకు ద్వేషం లేదు : అర్జున్ కపూర్

Arjun kapoor on sridevi death

Arjun Kapoor, Sridevi, Sridevi Death, Sridevi Arjun Kapoor Relation

Arjun Kapoor Opens Up About His Equation With Sridevi. The actor, known as Indian cinema's first woman superstar, died in her hotel room in Dubai on February 24 from accidental drowning."I respect anybody in my father's life the same way because he would expect me to do that. So I respect her and don't wish ill towards anyone," Arjun Kapoor Added.

శ్రీదేవి మరణం తర్వాత పెదవి విప్పిన అర్జున్ కపూర్

Posted: 02/28/2018 12:04 PM IST
Arjun kapoor on sridevi death

శ్రీదేవి అనుమానాస్పద మరణం తర్వాత బోనీకపూర్ కుటుంబానికి సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. బోనీకపూర్ మొదటి భార్య సంతానానికి, శ్రీదేవికి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయం తెలిసిందే. 1996లో ఆమె బోనీని వివాహం చేసుకోగా.. అభ్యంతరం వ్యక్తంచేయటం.., తర్వాత ఇంట్లోకి రానివ్వలేదన్న కథనాలు అప్పుడు వెలువడ్డాయి.

ఈ క్రమంలో మోనా మరణం తర్వాత అర్జున్ కపూర్, అన్షులా కపూర్ లు విడిగా ఉంటున్నారు. అయితే పరిస్థితులు ఇప్పుడు మారాయని.. తొలి భార్య మోనా కుమారుడు అర్జున్ కపూర్ కు బోనీ దగ్గరవుతున్నాడని... ఈ విషయంలోనే శ్రీదేవి తీవ్ర మనస్థాపానికి గురయ్యారనే వార్తలను విన్నాం. మరోవైపు, గతంలో ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవిని కానీ, ఆమె కుమార్తెలను కానీ తాను కలిసే ప్రసక్తే లేదని చెప్పాడు.

కానీ, శ్రీదేవి మరణం తర్వాత ఆమె మృతిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెపై తనకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపాడు. తన తండ్రి జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తానని... అలాగే శ్రీదేవిని కూడా గౌరవిస్తానని చెప్పాడు. తమ మధ్య కూర్చుని మాట్లాడుకునేంత సానిహిత్యం లేకపోయినా.. ఆమెను తాను ఎప్పుడూ గౌరవించేవాడినని తెలిపాడు. ప్రస్తుతం అర్జున్, అన్షులాలు తండ్రి వెంట ఉండి ఓదారుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles