Tollywood Much Awaited Multi-Starrer Launched | ప్చ్.. నాగ్ లేకుండా నాని మొదలుపెట్టేశాడు

Nagarjuna nani multi starrer launched

Nagarjuna Akkineni, Nani, Multi-starrer, Movie Launch, Sriram Aditya, Nani Birthday

Nagarjuna Akkineni, Nani Multi-Starrer Launched. On his birthday Nani shared a Pic with Crew. Young Director Sriram Aditya who is yet to taste a huge commercial success managed to bring them on board with an entertaining script.

నాగ్-నాని మల్టీస్టారర్ మూవీ మొదలైంది

Posted: 02/24/2018 03:25 PM IST
Nagarjuna nani multi starrer launched

నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు కానుక ఇచ్చేశాడు. కింగ్ నాగార్జునతో తీయబోయే మల్టీస్టారర్ ను నేడు లాంఛ్ చేసేశారు. అశ్వనీదత్ నిర్మించబోయే ఈ చిత్రానికి భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్యా దర్శకుడు.

చిత్ర యూనిట్ దిగిన ఓ సెల్ఫీని నాని అప్ లోడ్ చేశాడు. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నాగ్ డాన్ రోల్ చేస్తుండగా.. డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడని టాక్. శ్రద్ధా శ్రీనాథ్ ను అల్రెడీ ఒక హీరోయిన్ గా తీసుకోగా.. మరో హీరోయిన్ కోసం అనుష్క పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నాగ్ వర్మ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోయాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles