Record Price Deal for Ram Charan Next Hindi Rights | చెర్రీ మూవీ కోసం బాలీవుడ్ లో ఎందుకంత?

Ram charan boyapati big deal

Ram Charan, Boyapati Srinu, Hindi Satellite Rights, Record Price, Kaira Advani, Ram Charan Boyapati Movie, RC 12 Movie, Cherry Boyapati Hindi Rights

Ram Charan Boyapati Srinu Movie Hindi Rights Sold Out for Record Price. The makers closed the deal of the Hindi Satellite Rights recently. The movie’s Hindi satellite rights have been sold for a record price of Rs 22 crores. This is the highest ever Hindi satellite deal for a Telugu film till date.

చెర్రీ-బోయపాటి చిత్రానికి భారీ డీల్

Posted: 02/21/2018 12:09 PM IST
Ram charan boyapati big deal

రంగస్థలం షూటింగ్ పూర్తి కావటంతో బయటకు వచ్చేసిన రామ్ చరణ్ చిన్న విరామం తర్వాత బోయపాటి డైరెక్షన్ లోని చిత్రం కోసం సిద్ధమైపోయాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రం ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేశాడు.

ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేసేయాలని డిసైడ్ అయిపోయారు. రెండవ షెడ్యూల్ కి ఈ సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఇంతలో మెగా అభిమానులకు ఊపు ఇచ్చే ఓ వార్త బయటికొచ్చింది. హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

సుమారు 22 కోట్లకు అమ్మేశారట. ఒక తెలుగు సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఈ స్థాయి ధరకి పోవడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. బోయపాటి సరైనోడు డబ్ వర్షన్ కు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. చెర్రీ కూడా బాలీవుడ్ లో జంజిర్ తో పరిచయం, ఇక కైరా అద్వానీకి అక్కడ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ డీల్ కుదరిందని చెబుతున్నారు. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహా .. నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles