Reasong Behind Mehreen miss Tholi Prema Chance | మెహ్రీన్ కి దక్కాల్సిన ఛాన్స్ అలా చేజారిపోయిందట!

How mehreen miss tholi prema

Tholi Prema, Raashi Khanna, Mehreen Kaur, Mehreen Weight Issue, Tholi Prema Actress

Tollywood Recent Block Buster Tholi Prema. Firstly Mehreen Consider for Heroine in place of Raashi Khanna. But, Over Weight Issue Mehreen miss the Opportunity

తొలిప్రేమను ఎలా జేజార్చుకుందంటే...

Posted: 02/15/2018 07:00 PM IST
How mehreen miss tholi prema

వరుసగా నాలుగైదు చిత్రాల్లో చేసేసరికి టాలీవుడ్ లో మెహ్రీన్ హవా చాటుతుందని అంతా భావించారు. ఒక్క రాజా ది గ్రేట్ మినహాయించి కేరాఫ్ సూర్య, జవాన్ లు అట్టర్ ఫ్లాపులు కావటంతో ఈ అమ్మడు మళ్లీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో కూడా తెలీటం లేదు.

ఇదిలా ఉంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ తొలిప్రేమలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందన్న విషయం ఇప్పుడు వెల్లడైంది. నిజానికి తొలుత మెహ్రీన్ పేరును సినిమా కోసం పరిశీలించారంట. అయితే మెహ్రీన్ బాగా లావుగా కనిపించడంతో, ఆమె కంటే రాశి ఖన్నా అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. దాంతో ఈ సినిమా ఛాన్స్ మెహ్రీన్ నుంచి రాశి ఖన్నాకు వెళ్లింది. ఇంతకుముందు మెహ్రీన్ చేసిన సినిమాలు చూసినవాళ్లు .. ఆమె బరువు తగ్గాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ మాటలను మెహ్రీన్ పట్టించుకోకపోవడం వలన ఈ ఛాన్స్ చేజారిపోయింది.

అలా ఓ చిత్రం మంచి కథ చేజారిపోయేసరికి అప్పటి నుంచి బరువు తగ్గడం పై మెహ్రీన్ దృష్టి పెట్టిందనీ .. కసరత్తు మొదలెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం కాస్త స్లిమ్ అవతార్ లోకి మారిన ఈ బ్యూటీ ఫోటో షూట్ లతో కవ్విస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles