Raghavendra Rao son Test his Luck in Bollywood | బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దర్శకేంద్రుడి తనయుడు

Prakash kovelamudi bollywood direction

Prakash Kovelamudi, Bollywood Movie, Rajkummar, Kangana Ranaut, Prakash Kovelamudi Bollywood Movie, Raghavendra Rao Son Bollywood Movie

Prakash Kovelamudi Ready for Bollywood Direction. Kangana Ranaut and Rajkummar would share the screen space for a thriller, which is to be directed by K Raghavendra Rao's son Prakash Kovelamudi whose directorial debut Bommalata won a National Award.

బాలీవుడ్ లో రాఘవేంద్ర రావు తనయుడి చిత్రం

Posted: 02/15/2018 06:43 PM IST
Prakash kovelamudi bollywood direction

హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవటంతో దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ దర్శకుడిగా మారిపోయాడు. బొమ్మలాట అనే ఓ చిత్రాన్ని తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరోలతో డిజాస్టర్లను చవిచూశాడు.

దీంతో ఇక తెలుగులో లాభం లేదనుకుని బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్ధమైపోయాడు. తన పలుకుబడితో తనయుడి కోసం దర్శకేంద్రుడు నిర్మాతలను, కాస్టింగ్ కూడా సిద్ధం చేయించాడంట. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్ లు ఇందులో లీడ్ రోల్స్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శైలేష్ ఆర్ సింగ్, ఏక్తా కపూర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.

సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రకాశ్ కు కనీసం బాలీవుడ్ లో అయినా హిట్ అందిస్తుందేమో చూడాలి. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles