Amid Affair Rumours Mega Hero Avoid Best Friend | రెజీనా-తేజూ సమ్ థింగ్.. ఇప్పుడు మరో వార్త

Sai dharam tej regina another news

Regina Cassandra, Sai Dharam Tej, Regina Sai Dharam Tej, Regina Affair, Regina Love Rumours, Regina Sai Dharam Tej Break Up

Sai Dharam Tej and Regina Cassandra again in News. According to DC Sai Dharam Tej Rejects to Respond on Regina.

రెజీనా-సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు మరో వార్త

Posted: 02/09/2018 05:36 PM IST
Sai dharam tej regina another news

గతంలో చాలా ఇంటర్వ్యూలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజీనాలు తాము మంచి స్నేహితులమని.. ఇద్దరం ఒకరి షూటింగ్ లకు వెళ్తుంటామని చెప్పటం చూశాం. అయితే వారి మధ్య స్నేహం ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

అయితే వారిద్దరు విడిపోవటానికి గల కారణాలను కూడా ఆ కథనం వివరించింది. వీళ్లిద్దరిపై కొంత కాలం క్రితం రూమర్లు వచ్చాయి. ఆ టైంలో సింపుల్ గా వాటిని వాళ్లు కొట్టిపడేశారు. అయినప్పటికీ ఆ పుకార్లు షికార్లు చేయటం మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలో తన కెరీర్ ఎదుగుదలకు అది సమస్యగా మారిందన్న నిర్ణయానికి రెజీనా వచ్చేసిందంట. అందుకే వారిద్దరూ దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

మరోవైపు ఓ తమిళ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ రెజీనా గురించి ప్రస్తావన రాగానే సింపుల్ గా దాటేశాడంట. తన మూలంగా ఆమె వ్యక్తిగత జీవితం ఇబ్బందిలో పడిపోవటం ఇష్టం లేని సాయి కూడా ఆమెకు దూరంగానే ఉండాలని డిసైడ్ అయినట్లు ఆ కథనం చెబుతోంది. అయితే మంచి స్నేహితులైన వీరిద్దరి మధ్య వస్తున్న ఈ కథలన్నీ ఉత్తవేనని రుజువైతే అంతే చాలూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles