Varun Teja Tholi Prema Trailer Review | తొలిప్రేమ ట్రైలర్ రివ్యూ

Tholi prema theatrical trailer

Tholi Prema, Theatrical Trailer, Varun Tej, Raashi Khanna, Varun Tej Tholi Prema Trailer, Tholi Prema Trailer Review

Tholi Prema Theatrical Trailer Out. Varun Tej and Raashi Khanna. Debutante Venky Atluri Directs this love story.

తొలి ప్రేమ ట్రైలర్ వచ్చేసింది

Posted: 02/02/2018 10:40 AM IST
Tholi prema theatrical trailer

వరుణ్ తేజ్ కొత్త చిత్రం తొలిప్రేమ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మూడు స్టేజీల్లో లవ్ స్టోరీగా దీనిని తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమైపోతోంది.

ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. తన ఫస్ట్ లవ్ వర్షను(రాశీ ఖన్నా) మూడు సార్లు ప్రేమించే యువకుడి పాత్రలో బాగానే అలరించినట్లు కనిపిస్తోంది. తొలిచూపులోనే వర్ష అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆదిత్య. ఆ తరువాత వారు జీవితంలో మరో రెండు సార్లు కలవడం విడిపోవడం జరుగుతుంది. అయితే ఎందుకు విడిపోయారు అనే విషయంపైనే దర్శకుడు చాలా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. ప్రియదర్శి కూడా ఉండటంతో కామెడీ వర్కవుట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. మొత్తానికి డెబ్యూ దర్శకుడు వెంకీ అట్లూరి క్యూట్ ప్రేమ కథతోనే ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 10న చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh