Villain Confirmed for Rajamouli Multi Starrer | మల్టీస్టారర్ లో మరో హీరో.. కానీ, విలన్ రోల్ కోసం!

Rajamouli multi starrer villain confirmed

SS Rajamouli, Ram Charan, NTR, Multi Starrer, Villain Role, Rajamouli Multi Starrer

Maverick Director SS Rajamolui's Big Multi Starrer Villain Confirmed. Senior Hero plays antagonist Character for Ram Charan-NTR starrer Action Entertainer.

రాజమౌళి మల్టీస్టారర్.. విలన్ పాత్రలో హీరో?

Posted: 01/29/2018 03:41 PM IST
Rajamouli multi starrer villain confirmed

రామ్ చరణ్-ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ మీదే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. టాలీవుడ్ లో అనధికార ప్రాజెక్టుగా చెలామణి అవుతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త చక్కర్లు కొట్టడం చూశాం. తాజాగా కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరో వార్త బయలుదేరింది.

ఈ చిత్రంలో చెర్రీ-తారక్ తోపాటు మరో హీరోకు కూడా స్థానం ఉందని దాని సారాంశం. అయితే అది హీరోగా కాదు. నెగటివ్ రోల్ లో... ఈ చిత్రం కోసం మరోసారి పవర్ ఫుల్ విలనిజం చూపించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడని.. అందుకోసం విలన్ పాత్రను బలంగా తీర్చి దిద్దమని తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను జక్కన్న పురమాయించాడంట.

ఈ పాత్ర కోసం ఓ పాపులర్ నటుడు పేరు కూడా రాజమౌళి పరిశీలనలో ఉన్నట్లు ఆ వార్త సారాంశం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో తెలీదుగానీ.. ఆ వార్త మాత్రం ఇప్పడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతో

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles