Actress Support to Pawan in Mahesh Kathi Issue | పవన్ సార్.. మీ వెంటే మేం.. హీరోయిన్ ట్వీట్ వైరల్

Actress support to pawan kalyan

Sanjjanaa Garlani, Pawan Kalyan, Mahesh Kathi, Pawan Kalyan Sanjjana Garlani

Actress Sanjjanaa Garlani Support Pawan Kalyan in Mahesh Kathi Issue. She tweets along with Pawan pic says we all with you sir.

పవన్ సార్ మేం మీవెంటే.. నటి ట్వీట్

Posted: 01/09/2018 04:13 PM IST
Actress support to pawan kalyan

వపర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మహేష్ కత్తిల కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ వేడిని పుట్టిస్తోంది. నీవు ఒకటి అంటే... నేను రెండు అంటా అనే విధంగా పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖులు కొందరు పవన్ కు మద్ధతుగా తమ గళం విప్పుతున్నారు.

తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసి... అనవసరంగా వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ సంజన పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసింది. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం కోసం కొంత మంది మంచి మార్గాలను వెతుక్కుంటారని, కష్టపడి పని చేస్తారని చెప్పింది. మరికొందరేమో గౌరవంగా, సక్సెస్ ఫుల్ గా ఉన్న వ్యక్తులను కించపరుస్తూ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారని అంది.

'పవర్ సర్... మీమంతా మీతోనే ఉన్నాం' అంటూ ట్వీట్ చేసింది. గతంలో సంజన పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles