Exceptional Opening for Nani MCA Movie Collections | నాని సినిమాకు ఊహించని కలెక్ష్

Nani mca collections continue

Nani, MCA Movie, First Day Collections, Dil Raju, Middle Class Abbayi, Sai Pallavi, Nani Sai Pallavi, MCA Movie Collections

Nani’s MCA takes exceptional opening, mints over Rs 15 crore on first day Directed by Venu Sriram, Middle Class Abbayi explores the love-hate relationship of Nani and Bhumika Chawla, who plays his sister-in-law. Sai Pallavi also stars in the film.

నాని ఎంసీఏ ఊపు కంటిన్యూ అవుతుందా?

Posted: 12/23/2017 03:34 PM IST
Nani mca collections continue

నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. అయితే చిత్రంపై హైప్ తో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి.

తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లకి పైగా వసూలు చేసింది. అమెరికా . ఆస్ట్రేలియా .. ఇతర దేశాల్లోను ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ పోతుండటం విశేషం. ఆస్ట్రేలియా బాక్సాఫీస్ చార్టులో ఈ సినిమా 12వ స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. ఇక నిన్న కూడా ఈ సినిమా అక్కడ 15.47 లక్షలను వసూలు చేసిందని అంటున్నారు.

సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను పోషించింది. నాని .. సాయిపల్లవికి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను సాధించి పెట్టాయి. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజులు నాని చిత్రం కుమ్ముకునే ఛాన్స్ ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh