Rangasthalam Teaser Release Date Announced | రంగస్థలం ట్రీట్.. చిట్టిబాబు సందడి ఆరోజే...

Rangasthalam movie teaser release date

Rangasthalam, Ram Charan, Sankranthi, RC 11 Teaser, Rangasthalam Teaser, Director Sukumar, Samnatha

Rangasthalam 1985 will kick-start from next month and the first teaser of the film will be out on the auspicious day of Sankranthi. Charan’s look from the movie already gained immense response and the makers too are delighted with the buzz Rangasthalam 1985 has been carrying.

రంగస్థలం టీజర్ సంక్రాంతికి...

Posted: 12/22/2017 06:06 PM IST
Rangasthalam movie teaser release date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొంతకాలంగా సెలక్టివ్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ పోతుండటం చూస్తున్నాం. ధృవ తర్వాత చేస్తున్న‘రంగస్థలం’ సినిమా విషయంలో అభిమానులది సుదీర్ఘ నిరీక్షణ. ఎందుకంటే లుక్కులు అలా ఉన్నాయి కాబట్టి.

రెండు వారాల కిందట వచ్చిన ఆ ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇక టీజర్ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. దీనికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

సంక్రాంతి కానుకగా ‘రంగస్థలం’ టీజర్ రిలీజవుతుందట. ఫస్ట్ లుక్ తరహాలోనే టీజర్లోనూ సుకుమార్ ముద్ర ఉంటుందని.. దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ‘రంగస్థలం’ మూడు దశాబ్దాల కిందటి కోస్తాంధ్రా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. అక్కడి పల్లెల్లో సంక్రాంతి పండగను గొప్పగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ఫ్లేవర్ ఉండేలా.. ఈ టీజర్ ఉండేలా చూస్తారట. టీజర్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles