Wolves won’t Zinda Hai when Tiger Fights Back | సల్మాన్ కొత్త టీజర్.. పులి చేతికి చిక్కిన తోడేళ్లు

Tiger zinda hai new teaser

Salman Khan, Tiger Zinda Hai, Tiger Zinda Hai New Teaser, Tiger Fights with Wolves Teser, Salman Khan Hollywood Teaser, Tiger Zinda Hai Copy Teaser

Salman Khan has returned with another trailer of his next, Tiger Zinda Hai. In the new 20-second video, he is seen fighting wolves in the snow-clad mountains of Austria. He skates a la ‘xXx’ Vin Diesel and hits a wolf near him. Poor animal didn’t know how dangerous could get to be in the close proximity of one of India’s finest secret agents. For the uninitiated, Salman plays RAW agent Tiger in director Ali Abbas Zafar’s film.

టైగర్ జిందా హై కొత్త టీజర్.. ఫుల్లీ థ్రిల్లింగ్

Posted: 12/13/2017 02:27 PM IST
Tiger zinda hai new teaser

బాలీవుడ్ మీడియాలో అనుష్క శర్మ వివాహం గురించే వార్తలు ప్రసారమవుతున్న సమయంలో చిన్న బ్రేక్ పడింది. అందుకు కారణం అగ్ర హీరో సల్మాన్ ఖాన్. తన కొత్త చిత్రం టైగర్ జిందా హైకు సంబంధించి కొత్త ప్రోమోను వదలటం ఇప్పుడంతా దాని గురించే చర్చించుకుంటున్నారు.

మంచు కొండల్లో స్కేటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదకరమైన తోడేళ్లు సల్మాన్ వెంటపడుతుంటాయి. కానీ, వాటికి తెలీదు తాము వెంటాడుతుంది వాటి కంటే ప్రమాదకరమైన టైగర్ ను అని...పులి నాలుగు అడుగులు వెనక్కి వేస్తే.. వందడుగులు ముందుకు వేస్తుంది. అలాగే మన హీరో కూడా వాటి నుంచి కొద్ది దూరం పరిగెత్తి చివరకు తన బ్యాగ్ లోని గొడళ్ల ను బయటకు తీస్తాడు. ఇంతలో అవి సల్మాన్ పై లఘించగా.. వాటిపై విరుచుకుపడతాడా? లేదా ఇంకేమైనా చేస్తాడా? అన్నది చివర్లో కట్ చేశారు.

ఆ సస్పెన్స్ వీడాలంటే డిసెంబర్ 22 దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజే సల్మాన్ టైగర్ జిందా హై విడుదల కాబోతుంది కాబట్టి. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ జఫార్ డైరెక్ట్ చేస్తున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles