Sudeep Gives Clarity on Meet CM Siddaramaiah | ముఖ్యమంత్రిని కలవటంపై క్లారిటీ ఇచ్చిన కిచ్చ సుదీప్

Sudeep on political entry

Kichcha Sudeep, CM SIddaramaiah, Political Entry, Vishnuvardhan Memorial, Sudeep Political Entry, Actor Sudeep Rumours

No Political Meet between Sudeep and CM Siddaramaiah. Doing his bit to retain the Dr Vishnuvardhan memorial in Bengaluru is none other than Kannada star Sudeep. The actor met Chief Minister Siddaramaiah this (Monday) morning and submitted a petition, requesting the government to grant one acre of land where a Dr Vishnuvardhan Punyabhumi can be developed.

రాజకీయ ప్రవేశం గురించి సుదీప్ వివరణ

Posted: 12/13/2017 03:25 PM IST
Sudeep on political entry

కర్ణాటక రాజకీయాల్లో ఈ మధ్య స్టార్ల జోక్యం బాగా ఎక్కువైపోతోంది. ఉపేంద్ర సొంత పార్టీ పెట్టడం, శివరాజ్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారన్న కథనాలు.. ఇలా అక్కడ సందడి నెలకొంది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు.

దీంతో ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తున్నారన్న కథనాలు వెలువడ్డాయి. కానీ, ఆయన సిద్ధరామయ్యతో భేటీ కావటం వెనుక వేరే కారణం ఉందని తెలిసింది. దివగంత నటుడు విష్ణువర్థన్ స్మారక చిహ్నం విస్తరణ కోసమే సుదీప్ ముఖ్యమంత్రిని కలిశారంట.

ఈ విషయాన్ని బెంగళూర్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఉత్తరహల్లిలోని అభిమన్యు స్టూడియోలో ఆయన సమాధి ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 30న ఆయన 8వ వర్థంతి సందర్భంగా ఈ పనులు చేపట్టాలని సీనియర్ నటి, విష్ణువర్థన్ భార్య భారతి విజ్ణప్తి మేరకే సుదీప్ ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు చెప్పుకొచ్చారు. కాగా, తాను రాజకీయాల్లోకి రావటం, ఎవరికైనా మద్ధతు ఇవ్వటం గురించి మాత్రం సుదీప్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

  తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

  Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

 • Nithin to got out door location for his andhadhun remake

  ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

  Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

 • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

  తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

  Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

 • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

  ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

  Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

 • Yeleti cooking chess backdrop for nithin check

  హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

  Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh