Sexual Harassment on Salman Khan Bigg Boss Show | బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు.. సల్మాన్ స్పందించడేం?

Bigg boss contestant harassment

Bigg Boss 11, Akash Dadlani, Shilpa Shinde, Akash Kiss Shilpa Video, Bigg Boss Sexual Harassment, Bigg Boss Salman Khan

Sexual Harassment In a disturbing video that surfaced online on Wednesday, Bigg Boss 11 contestant Akash Dadlani is seen kissing Shilpa Shinde even as she tries her best to push him away. When she reacts in anger, Akash’s brazen response is, what will she do now. Salman Khan Still not reacted on it.

బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

Posted: 12/06/2017 04:04 PM IST
Bigg boss contestant harassment

బాలీవుడ్ బిగ్ బాస్ షో మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ శిల్పా షిండేను ఆకాశ్ దడ్లానీ బలవంతంగా ముద్దు పెట్టుకోవటం.. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్ లో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నేను నీతో మాట్లాడను. నా నుంచి తన్నులు తింటావ్ అని శిల్పా అంటే.. వెంటనే అతను ఆమెను ముద్దు పెట్టుకుని ఇప్పుడేం చేస్తావ్ అనటం అందులో చూడొచ్చు. షో ప్రారంభం నుంచి వీరిద్దరి మధ్య మంచి మైత్రి ఉండటం తెలిసిందే. ఒకానోక దశలో శిల్పను ఆకాశ్ అమ్మా అంటూ సంభోధించాడు కూడా.

అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారో తెలీదుగానీ.. షోలో ప్రసారం కాకపోవటంతో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని పలువురు శిల్పకు మద్ధతుగా వ్యాఖ్యలు చేస్తుండగా.. సల్మాన్ ఏం చేస్తున్నాడంటూ పలువురు నిలదీస్తున్నారు. అయితే ఇదంతా ఛీప్ పబ్లిసిటీ అని కొట్టిపరేసేవారు లేకపోలేదు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles