Madras HC Relief to Actress Vijayashanti | క్రిమినల్ కేసు.. మద్రాస్ హైకోర్టులో విజయశాంతికి ఊరట

Madras hc quash petition against vijayashanti

Actress Vijayashanthi, Madras High Court, Criminal Case, Huge Relief to Vijayashanti, Vijayashanthi Madras HC, Vijayashanthi Court Case, Vijayashanthi Land Dispute

The Madras High Court on Tuesday quashed a case against actress Vijayashanthi following a dispute over the sale of eight grounds of land at T. Nagar, reports The Hindu. The court said that the complainant can initiate civil proceedings as opposed to launching criminal prosecution.

విజయశాంతికి ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్టు

Posted: 12/06/2017 04:39 PM IST
Madras hc quash petition against vijayashanti

సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతికి ఊరట లభించింది. ఆమెకు సంబంధించిన ఓ కేసును కొట్టేస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు మంగళవారం ప్రకటించింది. టీ నగర్ లోని ఓ భూమికి సంబంధించిన విజయశాంతిపై క్రిమినల్ కేసు దాఖలైన విషయం తెలిసిందే.

సుమారు 4 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఇందిర చాంద్ జైన్, విజయశాంతి మధ్య కేసు నడుస్తోంది.  అయితే దీనిపై క్రిమినల్ ప్రాసెక్యుషన్ ద్వారా కాకుండా సివిల్ ప్రొసీడింగ్స్ ద్వారా ముందుకు వెళ్లేందుకు అవతలి పార్టీ ముందుకు వచ్చింది. దీంతో ఆమెపై దాఖలైన క్రిమినల్ కోర్టు కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి ఈ మధ్యే ప్రవేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ మాజీ ఎంపీ ఆ మధ్యే రాహుల్ గాంధీని కలిసొచ్చారు. ఈ క్రమంలో ఆమెకు కీలక పదవి కట్టబెట్టబోతున్నారన్న ఓ వార్త చక్కర్లు కొట్టింది కూడా. దీంతోపాటు ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారన్న మరో వార్త కూడా గత కొంత కాలంగా వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles