Reason Behind Sai Pallavi rejects Dil Raju Movie | దిల్ రాజు సినిమాల్లో ఇక నటించదా?

Sai pallavi reject dil raju movie

Sai Pallavi, Sai Pallavi Remuneration, Srinivasa Kalyanam, Hero Nithiin, Sai Pallavi Srinivasa Kalyanam, Sai Pallavi New Movie, Dil Raju, Sai Pallavi Nithiin, Sai Pallavi Pooja Hegde

Sai Pallavi Rejects Srinivasa Kalyanam under Dil Raju Banner. Reason Behind Sai Pallavi rejects Dil Raju Movie. Nithiin Hero and Pooja Hegde replaces Sai Pallavi.

శ్రీనివాస కళ్యాణం నుంచి సాయి పల్లవి అవుట్

Posted: 12/04/2017 07:17 PM IST
Sai pallavi reject dil raju movie

టాలీవుడ్ లో ప్రస్తుతం సాయి పల్లవి హవా నడుస్తోంది. యువ హీరోల పక్కన వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం నాని ఎంసీఏ, నాగ శౌర్య కణం చిత్రం, శర్వానంద్ చిత్రంలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ప్రాజెక్టును ఆమె ఒప్పుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. నితిన్ తో శ్రీనివాస కళ్యాణంలో నటించనని తెగేసి చెప్పటం వెనుక కొత్త కారణాలు వెతుకుతున్నారు. ఫిదా చిత్రం నిర్మించిన దిల్ రాజే శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎంసీఏ కూడా ఆ బ్యానర్ లోనే తెరకెక్కింది. అయినప్పటికీ పాత్ర ప్రాధాన్యం లేకపోవటంతో ఆమె తప్పుకుందని చెప్పుకుంటున్నారు.

అయితే సెట్స్ లో సాయి పల్లవి బిహేవియర్, నానితో గొడవ తదితర వార్తల నేపథ్యం, అన్నింటికి మించి అతిగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయటంతోనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మరో పుకారు బయలుదేరింది. అందుకే ఆ ఛాన్స్ పూజా హెగ్డేకి దక్కిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles