కొంత కాలం క్రితం నటుడు ఆదిపినిశెట్టి, నటి తాప్సీ పన్ను ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందంటూ ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. గుండెల్లో గోదారి చిత్ర సమయంలో వారిద్దరి మధ్య రొమాన్స్ ఆధారంగా ఆ కథనాలు పుట్టాయి.
అయితే తాము జస్ట్ ఫ్రెండ్స్ మేనంటూ ఆది తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. ఏది ఏమైనా చాలా కాలం గ్యాప్ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఓ చిత్రంలో నటించబోతున్నారు. హరి దర్శకత్వంలో ఆది హీరోగా ఓ చిత్రం ప్రారంభం కాబోతుంది.
ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతుండగా.. కొన వెంకట్ బ్యానర్ కొన ఫిల్మ్ కార్పొరేషన్ పై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. డిసెంబర్ 21న చిత్రం ముహుర్తం షాట్ తో ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో ఈ చిత్ర షూటింగ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more
Dec 09 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ... Read more
Dec 09 | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని... Read more
Dec 09 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్... Read more
Dec 09 | ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్... Read more