Bollywood Hero Unhappy with Hero Stunts | ఫ్యాన్ పంపిన వీడియో చూసి ఫైర్ అయిన బాలీవుడ్ హీరో

Tiger shroff advised fan about stunts

Tiger Shroff, Tiger Shroff Twitter, Tiger Shroff Baaghi 2, Tiger Shroff Die Hard Fan, Tiger Shroff Warn Fan, Tiger Shroff About Stunts, Aman tigerian, Aman Mishra Tiger Shroff

Bollywood Hero Tiger Shroff Unhappy with Fan Activity. Aman Who was die Hard fan of Tiger Posted a Real stunt feet on Twitter. But, Hero Tiger Shroff Warn Aman over that Video.

అభిమాని పనితో నిరాశ చెందిన టైగర్ ష్రాఫ్

Posted: 11/28/2017 11:57 AM IST
Tiger shroff advised fan about stunts

జీవితాల ఆధారంగానే సినిమాలు తెరకెక్కటం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే సినిమాల్లో చేసే కొన్నింటిని బయట చేయాలని చూస్తే భంగపాటు ఎదురుకాక తప్పదు.

బాహుబలిని చూసి ప్రభాస్ లా వాటర్ ఫాల్ ఫీట్లు చేసి ప్రాణాలు పొగోట్టుకున్న వారు కొందరైతే.. క్రిష్ సినిమా స్టంట్లు చేసి కాళ్లు చేతులు విరగొట్టుకున్న వారు కొందరు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాప్ అభిమాని ఒకరు చేసిన పనికి ఆ హీరోకి కాలిపోయింది.

అమన్ మిశ్రా అనే ఫ్యాన్ 13 అడుగుల గోడ నుంచి అమాంతం కిందకు దూకి.. ఆ ఫీట్ ను వీడియో రూపంలో టైగర్ కు ట్విట్టర్ ద్వారా పంపాడు. ఇప్పుడు ఎలాంటి పరికరాలు లేకుండా ఈ సాహసం చేశా.. నా కాలు కాస్త బెణికినట్లు అనిపించింది. ఇప్పుడు నాకు ఫర్వాలేదు. కానీ, త్వరలో అంతకన్నా ఎక్కువ ఎత్తును.. సేఫ్టీ చర్యలతో చేసి తీరుతా అంటూ పోస్ట్ పెట్టాడు.

అది టైగర్ కు మంట పుట్టించింది. సినిమాల్లో హీరోలు అన్ని రక్షణ చర్యలతోనే స్టంట్లు చేస్తారు. నువ్వు ఇలా చేసి లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవటం మంచిది కాదు. క్షమించు. కానీ, నువ్వు బాధపడినా సరే.. నువ్వు చేసింది ఓ మూర్ఖపు చర్యనే. నీ పనితో చాలా నిరాశ చెందా అని రీట్వీట్ చేశాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kangana ranaut tells mumbai court she has lost faith in it

  బాలీవుడ్ నటి కంగనా కోర్టుధిక్కార వ్యాఖ్యలు..

  Sep 21 | బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వివాదాస్పద వ్యవహారాల్లోనే ఎక్కువగా నానుతోంది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రేటర్ ముంబై కార్పోరేషన్ అధికారులపై విరుచుకుపడిన ఆమె.. ఆ వ్యవహారంలోకి ఏకంగా... Read more

 • Tollywood hero sai dharam tej to be discharged from apollo within three days

  మరో మూడురోజుల్లో అపోలో నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

  Sep 21 | సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు అపోలో ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ హీరోకు పూర్తిగా వెంటిలేటర్ ను తొలగించిన ఆసుపత్రి వైద్యులు.. ఆయన మరో రెండ మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రి... Read more

 • Veteran film publicity designer eswar passes away

  ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత

  Sep 21 | పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్ స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో... Read more

 • Rana daggubati s first look video for bheemla nayak released

  ITEMVIDEOS: భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ బ్లిట్జ్స్

  Sep 20 | టాలీవుడ్  ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయ‌క్. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కాంబినేష‌న్ లో రూపోందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం... Read more

 • Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

  ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

  Sep 16 | చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.... Read more

Today on Telugu Wishesh