Chiru Rajamouli Impress with Rangasthalam Rushes | రంగస్థలం రషెస్ చూసి ఆ ఇద్దరూ ఏమన్నారంటే..

Rangasthalam movie shooting progress

Rangathalam 1985, Ram Charan, Rangathalam 1985 Shooting Progress, Rangathalam 1985 Shoot Updates, Rangathalam 1985 Rushes, Rangathalam Rajamouli Chiranjeevi, Rangasthalam Release Date

Rangathalam 1985 Movie Shoot Comes to End. Four Songs and Some Crucial Scenes Balanced. Director Sukumar show Rushes to Chiranjeevi and Director Rajamouli. Both were impressed with Rushes and Praised Sukumar for Classic Taking.

రంగస్థలం మిగిలింది ఇక అంతే

Posted: 11/16/2017 11:34 AM IST
Rangasthalam movie shooting progress

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 పైనే పూర్తి దృష్టిసారించాడు. లెక్కల మాష్టార్ డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని కొన్ని రషెస్ ను మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళికి సుకుమార్ చూపించాడంట.

అవి చూసిన తర్వాత ఈ చిత్రం ఓ క్లాసిక్ గా నిలిచిపోతుందని వారిద్దరూ ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. చిత్రం క్వాలీటీ మరియు అందులోని కంటెంట్ పట్ల కూడా వారు ఎంతో ఆకర్షితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నాలుగు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ గా మిగిలాయి.

డిసెంబర్ కల్లా చిత్ర షూటింగ్ అయిపోగొట్టి నిదానంగా కార్యక్రమాలు పూర్తి చేసి.. మార్చి 27న  సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, అనసూయ ఓ కీలక పాత్రలో, పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles