Sonakshi Sinha's Hot holiday diary | హాట్ హాట్ గా సోనాక్షి... సింగపూర్ టూర్

Sonakshi sinha latest hot pics

Actress Sonakshi Sinha, Sonakshi Sinha Instagram, Actress Sonakshi Sinha Singapore, Sonakshi Sinha Holidays, Sonakshi Sinha Latest Photos, Sonakshi Sinha New, Sonakshi Sinha Sexy Singapore, Sonakshi Sinha Cleavage Show,

Actress Sonakshi Sinha enjoys holiday in Singapore. Bollywood actress Sonakshi Sinha updates fans about her holiday in Singapore. She shared a Sexy pictures of her from Singapore.

సోనాక్షి సిన్హా హాలీడేస్ ఫోటోలు

Posted: 11/15/2017 05:13 PM IST
Sonakshi sinha latest hot pics

సల్మాన్ ఖాన్ ప్రోత్సాహాంతో ఇండస్ట్రీకి వచ్చిన సోనాక్షి సిన్హా కెరీర్ లో సక్సెస్ రేటు లేకుండా పోయింది. వరుస డిజాస్టర్లు వస్తున్నా మరోవైపు ఛాన్సులు మాత్రం ఆమెకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటేనే సినిమాలు ఎంచుకుంటూ వస్తోంది.

అయితే సినిమాలో గ్లామర్ పార్ట్ పై పెద్దగా దృష్టిసారించని.. ఈ ముక్కు పుడక సోయగం బయట మాత్రం ఓ రేంజ్ లోనే అందాలను ఆరబోస్తూ వస్తోంది. ఫోటో షూట్ లతోపాటు సోషల్ మీడియాను చూస్తే చాలూ మొత్తం హాట్ స్టఫ్ తోనే నింపేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సింగపూర్ లో ఫ్రెండ్స్ తో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకొన్ని ఫోటోలు ఉంచింది.

సోనాక్షితోపాటు మరికొంత మంది అమ్మాయిలు కూడా ఉండగా.. ప్రతీ ఫోటోలో మినిమమ్ క్లీవేజ్ షోతో అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం ఆ సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఐటెం సాంగులు కూడా చేసేందుకు సోనాక్షి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles