Facebook Live Model open up Sexual Harassment | ఫేస్ బుక్ లైవ్ లోనే మోడల్ సెక్స్ వేధింపుల గురించి చెప్పేసింది

Ontario model about sexual harassment

Drew Catherine, Sexual Harassment, MeToo, Drew Catherine Facebook Live, Drew Catherine Photographers, Drew Catherine MeToo, Drew Catherine About Sexual Harassment, Ontario Model Sexual Harassment, Ontario Model Drew Catherine

Ontario model opens Facebook group to openly discuss sexual harassment. Drew Catherine says after experiencing her fair share of inappropriate behaviour from photographers, she has started a closed Facebook group just for models, so they can review and post honestly about their experiences to help warn others.

ఫేస్ బుక్ లో మోడల్ సంచలన ఆరోపణలు

Posted: 11/10/2017 09:45 AM IST
Ontario model about sexual harassment

హర్వే వెయిస్టెన్ లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక #మీటూ పేరిట క్యాంపెయిన్ నడుస్తూనే ఉంది. సెలబ్రిటీలతోసహా అంతా తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరు ధైర్యంగా సోషల్ మీడియా మాధ్యమంగా బయటపెట్టి, నిందితులను వెలుగులోకి తెచ్చి నిలదీస్తున్నారు.

ఈ జాబితాలో ఇప్పుడు చేరింది ఒంటారియో ప్రముఖ మోడల్, అందాల సుందరి డ్రూ క్యాథరిన్. బికినీ మోడల్ అయిన ఈ భామకు లైంగిక వేధింపులు ఎదురైంది ఎక్కడో కాదు.. ఫోటో షూట్ లలోనేనంట. తాను మోడలింగ్ చేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు తనను ఎక్కడపడితే అక్కడే తాకే వారని.. ఆ సమయంలో అసభ్య పదజాలంతో తనను సంభోదించేవారని... ఆ వెగటు చేష్టలు శృతి మించినా తాను మౌనంగా భరించేదానినని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

కేవలం తననే కాదని, చాలా మంది మోడల్స్ ఇలా లైంగిక వేధింపులబారిన పడ్డారని ఆమె వెల్లడించింది. డ్రూ పోస్ట్ చేసిన వెంటనే అంతర్జాతీయ మోడల్స్ కూడా తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టుతో పలువురు ప్రముఖ ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles