Vijay Devarakonda Follows Manjula Ghattamaneni's Way | కృష్ణ కూతురు చెప్పిందని విజయ్ దేవరకొండ ఏం చేశాడంటే...

Vijay devarakonda manjula s video

Vijay Devarakonda, Follow Your Heart, Manjula Official, Manjula Vijay Devarkonda, Vijay Devarakonda Follows Heart, Manjula Ghattamaneni Manasuku Nachindi

Vijay Devarakonda Follows Manjula Ghattamaneni's Message. Follows Your Heart He slept after Shoot Cancelled.

మంజుల వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్

Posted: 11/09/2017 12:12 PM IST
Vijay devarakonda manjula s video

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల, నిన్న ఫాలో 'యువర్ హార్ట్', 'మంజులా అఫీషియల్' ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తూ, 'మనసుకు నచ్చింది' అనే పేరుతో తన జీవితంపై ఓ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్ ఫెయిల్ అవ్వటానికి తండ్రి, సోదరుడి అభిమానులని తొలుత భావించిన తాను తర్వాత మనసుకు నచ్చింది చేయాలని.. త్వరలో అది చేయబోతున్నానంటూ చెప్పేసింది. ఇది చూసిన వారంతా మంజులలో దాగున్న ప్రతిభకు ఫిదా అవుతూ, ఆమెపై ప్రశంసలు కురిపించారు.

నటుడు విజయ్ దేవరకొండ మరో అడుగు ముందుకేసి, ఆమెను ఫాలో అయిపోయాడు. తన మనసు చెప్పిందని చెబుతూ, షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించాడు. "షూటింగ్ క్యాన్సిల్. నిద్ర పోవాలని నా మనసు చెప్పింది" అని వ్యాఖ్యానించాడు. మంచం ఎక్కేసి దుప్పటి కప్పుకున్న ఓ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles