Mersal touches 100 crores collections in 3 Days | వివాదాలు.. జస్ట్ మూడే రోజుల్లో వంద కోట్లు

Mersal weekend collections

Vijay, Vijay Collections, Vijay Mersal Collections, Mersal 100 Crores Collections, Vijay Movie, Vijay 100 Crores Club

Vijay's Mersal Movie Collections. Just Three Days Movie Collected 100 Crores.

మూడు రోజుల్లో మెర్సల్ వంద కోట్లు

Posted: 10/21/2017 05:18 PM IST
Mersal weekend collections

వివాదాల నడుమే విజయ్ తాజా చిత్రం మెర్సల్ కలెక్షన్లు కుమ్మకుంటోంది. విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్మురేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజున 43.3 కోట్లను వసూలు చేసింది.

రెండవ రోజున 70 కోట్లను రాబట్టింది. ఇక 3వ రోజైన శనివారంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వసూళ్ల పరంగా ఇప్పటికే 'కబాలి' .. ' వివేగం' రికార్డులను ఈ సినిమా అధిగమించిందని అంటున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఇదేలా వసూళ్ల జోరు కొనసాగితే, ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించగా, కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు. మరోపక్క డైలాగులపై బీజేపీ సీరియస్ కాగా, కమల్, డీఎంకే పార్టీ, కాంగ్రెస్ లు విజయ్ సినిమాకు మద్ధతుగా నిలుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles