Santhanam Upcoming Movie Telugu Comedy Blockbuster | సంతానం మూవీ తెలుగు బ్లాక్ బస్టర్ కామెడీ

Santhanam new movie trailer release

Santhanam, Santhanam New Trailer, Santhanam Movie Trailer, Santhanam Sakka Podu Podu Raja, Sakka Podu Podu Raja Trailer, Sakka Podu Podu Raja Loukyam Movie, Santhanam Telugu Remake

Santhanam Next Movie Trailer released. Sakka Podu Podu Raja Remake of Loukyam Movie.

సంతానం కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

Posted: 10/14/2017 05:31 PM IST
Santhanam new movie trailer release

కమెడియన్ టర్న్ హీరోగా కోలీవుడ్ లో సంతానం మంచి హిట్లే సాధిస్తూ వస్తున్నాడు. చేసిన నాలుగు సినిమాల్లో రెండు యావరేజ్.. రెండు ఫట్ అయినప్పటికీ వరుస ఛాన్సులు క్యూ కడుతూనే ఉన్నాయి. హీరోల పక్కన్న ఇంతకాలం కమెడియన్ గా అలరించిన సంతానం దాదాపు ఆ రోల్స్ కు గుడ్ బై చెప్పాడనే చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పడు మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. అదే సక్క పొడు పొడు రాజా. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అఫ్ కోర్స్ ఆ ట్రైలర్ చూస్తే ఆ సినిమా ఏంటో మీరూ ఇట్టే చెప్పేయొచ్చు. తెలుగులో హిట్టయిన లౌక్యం సినిమాను రీమేక్ చేసేశాడు సంతానం. పైగా ఈ చిత్రానికి హీరో శింబు మ్యూజిక్ అందించటం విశేషం. రజనీ తరహాలో వివేక్ ఎగిరెగిరి యాక్షన్ సన్నివేశాల్లో చూపించటం విశేషం.

 

ట్రైలర్ లో సీన్లు మక్కికి మక్కి తెలుగులో లాగే దించేశారు. సీనియర్ కమెడియన్ వివేక్ బ్రహ్మీ పాత్ర పోషిస్తుండగా.. సంపత్ సేమ్ రోల్ లో కనిపించబోతున్నాడు. సేతురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles