Saif Ali Khan Sister Blessed with Baby Girl | సైఫ్ చెల్లికి కూతురు పుట్టింది

Soha ali khan blessed with baby

Soha Ali Khan, Soha Ali Khan Baby Daughter, Soha Ali Khan Kunal Khemu, Kunal Khemu Twitter, Kunal Khemu Daughter, Kunal Khemu Wife, Kunal Khemu Brother in law

Soha Ali Khan And Kunal Khemu Welcome Baby Girl On Mahanavami. Kunal Khemu tweeted: "We are over the moon to share that we have been blessed with a beautiful baby girl on this auspicious day"

సోహా అలీఖాన్ కు కూతురు పుట్టింది

Posted: 09/29/2017 05:49 PM IST
Soha ali khan blessed with baby

మ‌హార్న‌వ‌మి రోజున బాలీవుడ్ న‌టి సోహా అలీ ఖాన్ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త కునాల్ ఖేము ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. అత‌ని పోస్ట్ మీద కామెంట్ చేస్తూ చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు అభినంద‌న‌ల జ‌ల్లు కురిపించారు.

ప్రియాంక చోప్రా, ప‌రిణీతి చోప్రా, రాహుల్ ధోలాఖియా, సోఫీ చౌద‌రి, అలోక్ నాథ్‌, వివేక్ అగ్నిహోత్రి, సోనీ ర‌జ్దాన్ వంటి చాలా మంది ప్ర‌ముఖులు కునాల్‌, సోహా దంప‌తుల‌ను అభినందించారు. గ‌త ఏప్రిల్‌లో సోహా గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్ప‌టి నుంచి బిడ్డ ఎదుగుద‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని దంప‌తులు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

ఇటీవ‌ల శ్రీమంతం వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు సోహా అలీ ఖాన్ వ‌దిన‌, క‌రీనా క‌పూర్ ఖాన్ త‌న కుమారుడు తైమూర్‌తో స‌హా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కునాల్ గోల్ మాల్ రిటర్న్స్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles