Anchor Sreemukhi Turns Hot Again | మళ్లీ హాట్ అవతార్ లోకి మారిపోయిన యాంకర్ శ్రీముఖి.

Tollywood anchor turns hot

Anchor Sreemukhi, Sreemukhi Hot Avatar, Sreemukhi New Avatar, Sreemukhi New, Sreemukhi Latest

Tollywood Anchor Srremukhi turns hot again. Recently she flaunts in Hot shoot with thighs Expose.

మళ్లీ హాట్ అవతార్ లోకి యాంకర్ శ్రీముఖి

Posted: 09/22/2017 06:38 PM IST
Tollywood anchor turns hot

స్మాల్ స్క్రీన్ బ్యూటీస్ వెండితెరపై సందడి చేయటం ఈ మధ్య బాగా కనిపిస్తోంది. యాంకరింగ్ లో చమ్మక్కులు చూపిస్తూ.. ఆపై నేరుగా సినిమాల్లో క్యారెక్టర్లను కొట్టేస్తున్నారు. అనసూయ, శ్యామల, శ్రీముఖి ఇలా వీరంతా ప్రమోట్ అయిన వాళ్లేకాగా రష్మీ ముందు సినిమాల్లో చేసి తర్వాత రెండింట్లో రాణిస్తోంది.

అయితే మిగతా వారి సంగతి ఏమోగానీ.. శ్రీముఖి పరిస్థితి మాత్రం పాపం మరీ ఘోరంగా తయారయ్యింది. సినిమాల్లో బాగా రాణిస్తుంది అనుకుంటున్న సమయంలో సడన్ గా ఆమె అవకాశాలు తగ్గిపోవటం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పైనే సందడి చేస్తున్న ఆమె.. తిరిగి ట్రయల్స్ మొదలుపెట్టినట్లు స్పష్టమౌతోంది.

తాజాగా శ్రీముఖి ఓ ఫోటో షూట్ చేసింది. షార్ట్ నిక్కరుతో వయ్యారాలు వలకబోస్తూ అందాలను గుప్పించింది. శ్రీముఖి చేసిన ఈ థై షోకి బాగానే రెస్పాన్స్ వస్తోంది. ఎలాగైనా సరే మళ్లీ రాణించాలనుకుంటున్న ఈ యాంకర్ కి హాట్ ట్యాగ్ లైన్ వర్కవుట్ అవుతుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles