Pehredaar Piya Ki Actress Replaces Serial Continues | దిక్కుమాలిన సీరియల్ కి లైన్ క్లియర్

Line clear for hindi serial

Pehredaar Piya Ki, Pehredaar Piya Ki Issue, Pehredaar Piya Ki Problem, Pehredaar Piya Ki Censor, Pehredaar Piya Ki Line Clear, Pehredaar Piya Ki Actress Replaces, Pehredaar Piya Ki Controversy, Pehredaar Piya Ki Timinigs, Pehredaar Piya Ki BCCC

After Shifting Their Time Slot To 10 PM, ‘Pehredaar Piya Ki’ May Now Take A 12-Year Leap. The Broadcasting Content Complaints Council (BCCC) Fixed it.

కాంట్రవర్సీ సీరియల్ కి లైన్ క్లియర్

Posted: 09/13/2017 03:32 PM IST
Line clear for hindi serial

కాంట్రవర్సీ సబ్జెక్టులతో పాపులర్ కావటం ఈ మధ్య బాగా అలవాటుగా మారిపోయింది. అయితే విమర్శలు మరీ ఎక్కువైతే మాత్రం పరిస్థితి దారుణంగా తయారయిపోతుంది. హిందీలో ఓ సీరియల్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది.

పెహ్రెదార్ పియా కీ.. 18 ఏళ్ల యువతికి 10 ఏళ్ల పిల్లాడికి పెళ్లి.. ఆపై ప్రేమ కాన్సెప్ట్ తో సోనీ టీవీలో ప్రసారమయిన సీరియల్. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఏకంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విజ్నప్తి చేశారు పలువురు. చేంజ్ డాట్ ఓఆర్జీ పేరిట ఆ వెబ్ సైట్ లో ఇంకా సంతకాలు చేస్తూనే ఉంటున్నారు.

అయితే సీరియల్ ను ఎలాగైనా కొనసాగించాలని నిర్ణయించుకున్న సదరు ఛానెల్ యాజమాన్యం బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్ ను సంప్రదించింది. సీరియల్ టైమింగ్ ను 8.30 నుంచి 10 గంటలకు మారుస్తామని తెలియజేసింది. అందుకు బ్రాడ్ కాస్టింగ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బాల్య వివాహాలను.. పిల్లాడితో రొమాన్స్ లాంటి కంటెంట్ ప్రోమోలను కట్ చేయాలని సూచించటంతో 18 ఏళ్ల యువతి ప్లేస్ లో 12 ఏళ్ల అమ్మాయితో సీరియల్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles