రేపిస్ట్ బాబాపై మూవీకి రెడీ.. పచ్చిగా చూపిస్తాడా? | RGV Movie on Gurmeet Ram Rahim Singh

Gurmeet bio pic on the way

Ram Gopal Varma, Gurmeet Ram Rahim Sing, Biopic, Gurmeet Biopic, RGV Rapist Baba Movie

Controversial Director Ram Gopal Varma plan to make a Movie on Rapist Gurmeet Ra Rahim Singh. RGV shows Good and Bad Angles in Gurmeet Biopic.

గుర్మీత్ బయోపిక్ కోసం రంగం సిద్ధం

Posted: 08/31/2017 03:27 PM IST
Gurmeet bio pic on the way

15 ఏళ్ల రేప్ కేసులో డేరా స‌చ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కి సీబీఐ కోర్టు ఇర‌వై ఏళ్ల జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. సామాజిక సేవ ముసుగులో గుర్మీత్‌ పాల్పడిన ఆరాచకాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది.

వివాదాలను సరిగ్గా ఉపయోగించుకునే దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ గుర్మీత్ బాబాపై సినిమా తీయబోతున్నాడంట. ఇప్పటికే బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కూడా సమాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై వ‌ర్మ ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని సినీ విశ్లేష‌కుల అభిప్రాయం.

గుర్మీత్ బాబా నిజ జీవితంలో చేసిన నేరాల‌నే కాకుండా ఆయ‌న చేసిన‌ మంచి ప‌నులు కూడా ఈ సినిమాలో క‌న‌ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. అయితే లైంగిక ఆరోపణల కోణాన్ని వర్మ ఎంత పచ్చిగా చూపించబోతున్నాడన్నదే ఇక్కడ అసలు టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Gurmeet Ram Rahim Singh  Biopic  

Other Articles