సై రా నరసింహారెడ్డి.. చిరుతోపాటు ఎవరెవరంటే.. | Sye Raa Narasimha Reddy Offical Announcement

Chiru 151 offiial look launch

Chiranjeevi, Chiranjeevi 151 Movie, Chiranjeevi 151 Movie Title, Chiranjeevi 151 Movie, Chiranjeevi Uyyalawada Official Title, Chiranjeevi 151 Movie First Look, Chiranjeevi 151 Movie Official Title, Chiranjeevi 151 Movie Official Poster, Chiranjeevi 151 Movie Title Logo, Konidela Production Chiru 151 Movie Title

Mega Star Chiranjeevi 151 Movie Official Title Reveal. Sye Raa Title Confirm cast And Crew Video Released.

మెగాస్టార్ 151 అఫీషియల్ ఫస్ట్ లుక్

Posted: 08/22/2017 12:52 PM IST
Chiru 151 offiial look launch

మెగా అభిమానుల వెయిటింగ్ కు తెరపడిపోయింది. చిరంజీవి 151వ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడక్షన్ తమ సోషల్ మీడియా అఫీషియల్ పేజీల్లో వాటిని విడుదల చేసింది. వీటితో పాటే  ఓ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. 

 

కర్నూలు ప్రజలు పాడుకునే సై రా నరసింహారెడ్డి గేయం స్పూర్తితోనే టైటిల్ ఫిక్స్ చేశారు. నయనతార హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. జగపతిబాబుతోపాటు కన్నడ నుంచి కిచ్చ సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఇక్కడ క్లిక్ చేయండి


స్టైలిస్ దర్శకుడు సురేందర్ రెడ్డి మేకింగ్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తుండగా, పరచూరి బ్రదర్స్ మాటలు అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. 2018 సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Sye Raa Narasimhareddy Movie  First Look  Title Logo  

Other Articles