అరవం కోసం మహేష్ అరువు కాదు | Mahesh Starts Self Dubbing For SPYder tamil version

Mahesh begins spyder dubbing

Mahesh Babu, Mahesh Babu SPYder Movie, Mahesh Babu Begins Tamil Dub, Mahesh SPYder Tamil Voice, Mahesh Movie Dub Works

Mahesh Babu Begins SPYder Dubbing. Super Star First Time Self Dubbing For Tamil Movie.

మహేష్ స్పైడర్ డబ్బింగ్ మొదలుపెట్టేశాడు

Posted: 08/22/2017 10:26 AM IST
Mahesh begins spyder dubbing

స్పైడర్ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన అప్ డేట్ అందించింది చిత్ర యూనిట్. సోమవారం నుంచి చిత్ర డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయని, తెలుగుతోపాటు తమిళ్ లో కూడా స్వయంగా మహేషే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడని సమాచారం. ఇక చిత్రంలో బ్యాలెన్స్ పాట కోసం ఈ నెల 25న మహేష్, రకుల్ లు రొమేనియాకు వెళ్తున్నారు.

తెలుగు ఆడియో విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ, తమిళ్ లో మాత్రం సెప్టెంబర్ 9న గ్రాండ్ ఈవెంట్ తో ఫ్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరవుతాడని చెబుతున్నప్పటికీ మేకర్లు మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే స్టార్ దర్శకుడు శంకర్ మాత్రం అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇంతకు ముందు ఆగడు ఆడియో పంక్షన్ శంకర్ హాజరైన విషయం తెలిసిందే.

ప్రస్తుత పోస్ట్ ప్రోడక్షన్ పనుల వేగం పెంచిన మురగదాస్ ఎట్ట పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 27నే తెచ్చేందుకు సిద్ధమైపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Movie  Dubbing Works  

Other Articles