ఉయ్యలవాడ ఫస్ట్ లుక్.. జక్కన్నతోనే ఎందుకు? | WHy Jakkanna for Uyyalawada First look

Rajamouli reveals chiru first look

Uyyalawad First Look, Rajamaouli Uyyalawada, Chiru Uyyalawada, Rajamouli Reveal Uyyalawada First Look, Chiru Uyyalawada Look, Chiru Birthday Gift

SS Rajamouli Reveals Uyyalawada Narasimhareddy First look on Chiru Birthday. Charan Use Baahubali Director's Craze for Uyyalawada.

ఉయ్యలవాడ ఫస్ట్ లుక్.. రాజమౌళి రివీల్

Posted: 08/19/2017 05:36 PM IST
Rajamouli reveals chiru first look

కథ, స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.

ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు.

ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు. ఇంతకు ముందు బాహుబలి ఇన్సిపిరేషన్ తోనే ఉయ్యలవాడ బడ్జెట్ పెంచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Uyyalawada Movie  First Look  

Other Articles

Today on Telugu Wishesh