ఓవర్సీస్ లో తుస్. సీడెడ్ లో మాత్రం తోపు | NTR Overseas Low but Ceded Record price

Jai lava kusa ceded rights fetch record price

Jr NTR's Jai Lava Kusa, Jai Lava Kusa Theatrical Rights, Theatrical Rights Jai Lava Kusa, Jai Lava Kusa Ceded Price Jai Lava Kusa Overseas Business, Jai Lava Kusa Pre Release Business, Jai Lava Kusa Business, Jai Lava Kusa Rights

Jr NTR's Jai Lava Kusa's theatrical rights sold for whopping amount in Ceded Area. Already Kalyanram sold overseas rights for low.

జైలవకుశ సీడెడ్ రికార్డు రేటు

Posted: 08/05/2017 05:46 PM IST
Jai lava kusa ceded rights fetch record price

ఎన్టీఆర్ అభిమానులు 'జై లవ కుశ' రెండో లుక్కు కోసం రెడీ అయిపోయారు. ఎల్లుండి ఉదయం అందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. మరోవైపు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

ఒక వైపున ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. సీడెడ్ కి సంబంధించిన హక్కులు 12.6 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. సీడెడ్ హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడు పోవడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'జై ..లవ .. కుశ' అనే మూడు పాత్రలను పోషిస్తున్నాడు.

ఇప్పటికే ఓవర్సీస్ రైట్లు చాలా తక్కువ రేటుకు అమ్ముడు పోయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఏరియాల్లో భారీగా బిజినెస్ జరగాల్సిన అవసరం చాలా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jai Lava Kusa  Theatrical Rights  

Other Articles

Today on Telugu Wishesh