ఫ్రెంచ్ టూ తెలుగు టూ హాలీవుడ్ | Hollywood Eyed on Nag's Blockbuster Movie

Oopiri remake in hollywood

Oopiri Hollywood, French Intouchables Hollywood, Intouchables Telugu, Intouchables South Indian Movie, Intouchables Goes Hollywood, Nagarjuna Intouchables Hollywood, Intouchables New Movie, Intouchables The Upside, The Upside Movie, Nagarjuna The Upside Movie, Nahg Karthi Movie Goes Hollywood, Intouchables Hollywood Remake

Nagarjuna’s Oopiri remade in Hollywood. Vamsi Paidipalli made this film in Telugu which is actually the remake of the french film The Intouchables.Hollywood is decided to be “The Upside” for which Bryan Cranston is playing Nag’s role and Kevin Hart playing Karthi’s role who is the care taker of the millionaire (Nagarjuna) also starrer Nicole kidman.

హాలీవుడ్ లో ఊపిరి రీమేక్

Posted: 08/05/2017 11:51 AM IST
Oopiri remake in hollywood

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్ లో ఊపిరికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కేవలం వీల్ చైర్ కే పరిమితమైన నాగ్, అవారాలా కనిపించే కార్తీలిద్దరూ చేసిన ఎమోషనల్ డ్రామాకు కాసుల వర్షం కురిసింది. తమిళ్ లో ఫర్వాలేదనిపించుకున్న ఊపిరి తెలుగులో మాత్రం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

ఫ్రెంచ్ మూవీ ఇన్ టచబుల్స్ కు ఇదీ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని హాలీవుడ్ లో దించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ది అప్ సైడ్ పేరుతో ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైనట్లు సమాచారం. బ్రైన్ క్రాన్స్టోన్ నాగ్ రోల్ లో అదేనండీ వీల్ ఛైర్ కే పరిమితమయ్యే మిలినియర్ పాత్రలో, కార్తీ పాత్రకు కెవిన్ హర్ట్ లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్నా రోల్ ను టాప్ నటి నికోల్ కిడ్ మెన్ ఎంపికైంది.

ఎమోషనల్ డ్రామాలకు హాలీవుడ్ లో ఎప్పుడూ మంచి ఆదరణే లభిస్తుంది. ఆ లెక్కన ఫ్రెంచ్ టూ ఇండియన్ టూ హాలీవుడ్ వెళ్తున్న ఈ సినిమా ష్యూర్ హిట్ అయ్యే ఛాన్సుంది. వచ్చే ఏడాది చివర్లో ది అప్ సైడ్ విడుదలయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Oopiri Movie  Intouchables Remake  Hollywood  The Upside  

Other Articles