Savitri's Husband Look from Mahanati Released

Dulquer salmaan as gemini ganesan from mahanati

Gemini Ganesan, Gemini Ganesan Mahanati, Mahanati New Look, Salman as Gemini Ganesan, Salman as Savitri Husband, Savitri Husband Look Reveal, Salman Dulquer Birthday Posters, Salman Dulquer Birthday Look

Salman Dulquer Look from Mahanati Reveal. Director Nag Ashwin Confident on Gemini Ganesan Role. People started clapping as soon as Salman Dulquer finished his first take as Gemini Ganesan.

మహానటి.. సల్మాన్ లుక్ రివీల్

Posted: 07/29/2017 12:33 PM IST
Dulquer salmaan as gemini ganesan from mahanati

టాలీవుడ్ లో ఆణిముత్యాల జాబితాలో నిలిచిన సావిత్రి బయోపిక్ ను 'మహానటి' గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. లీడ్ రోల్ సావిత్రిగా కీర్తి సురేశ్, ఓ కీ రోల్ లో సమంత నటిస్తుండగా, ఎన్టీఆర్ .. ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారనే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా ఇక్కడ చర్చ నటుడు, ఆమె
భర్త అయిన జెమినీ గణేశన్ రోల్ గురించి...

ఈ రోల్ లో ముందుకు సూర్యను అనుకున్నప్పటికీ తర్వాత సల్మాన్ దుల్కర్ ను ఫైనలైజ్ చేసి షూటింగ్ ను కానిచ్చేశారు కూడా. నిన్నఈ క్రేజీ మల్లూ హీరో 31వ బర్త్ డే సందర్భంగా ‘సోలో’(మళయాళం) మూవీ లుక్ తోపాటు మహానటి లుక్ ను కూడా రివీల్ చేశారు. కెరీర్ మొదట్లో శివాజీ గణేషన్ ఎలా ఉన్నాడో.. సల్మాన్ అలాగే కనిపిస్తున్నాడు. పాత కాలం నాటి ఆల్బమ్ నుంచి తీసిన ఫోటోగా లుక్ ఉండటం విశేషం. అయితే పాత్రను ఎలా చూపించబోతున్నాడో అన్న డిస్కషన్ ఇప్పుడు మొదలవుతోంది.

రొమాంటిక్ హీరోగా పేరుగాంచిన శివాజీ గణేషన్ ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకుందనే సంగతి తెలిసిందే. ఆ తరువాత వాళ్ల వైవాహిక జీవితం గొడవలతోనే కొనసాగింది. చివరి దశలోనూ వాళ్లిద్దరూ వేర్వేరుగానే ఉన్నారు. అలాంటప్పుడు ఆ విషయాలను వివాదాస్పదం కాకుండా తెరకెక్కించాల్సిన బాధ్యత అశ్విన్ పై ఉంది. చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Savitri  Mahanati  Gemini Ganesan  Salman Dulquer  

Other Articles