Senior Actor Embarrassed with His Hot Selfie

Madhavan no willingly upload that selfie

Senior Actor Madhavan, Madhavan Young Look, Madhavan Hot Selfie, Madhavan Instagram, Madhavan Hot Avatar, Madhavan Young Look Trouble him, Madhavan Sexy Avatar, Actor Madhavan Regret Mistake

Senior Actor Madhavan upset with his Hot selfie. Actor R Madhavan realised the power of social media when his out-of-shower selfie sent every hot-blooded Indian into a tizzy. He insists, however, that he hardly ever looks like that.

మాధవన్ ఆ ఫోటో పెట్టినందుకు తెగ ఫీలవుతున్నాడు

Posted: 07/10/2017 10:07 AM IST
Madhavan no willingly upload that selfie

వారం క్రితం నటుడు మాధవన్‌ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫోటోపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. హాఫ్ బేర్ బాడీతో యంగ్ లుక్కులో ఉన్న ఆ ఫోటో మొత్తం నేషనల్ వైడ్ బిగ్ డిస్కషన్ కు దారితీసింది. 48 ఏళ్ల వయసులోనూ మాధవన్ ఇలా ఉన్నాడా? అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే తర్వాత ఆ సెల్ఫీయే తనకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందంటున్నాడు. ఎందుకో మాధవన్ మాటల్లోనే విందాం.

తాను ఈ మధ్య ఓ తెల్లవారు జామున లేవగానే తన భార్యను పిలిచి తాను బరువు తగ్గానో లేదో చెప్పమని అడిగాడంట. దానికి ఆమె తగ్గలేదని బదులివ్వటంతో, ఓ సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడంట. ‘నేను బరువు తగ్గానో లేదో చెప్పమని నా భార్యని అడిగాను. దానికి ఆమె తగ్గలేదని చెప్పింది. దాంతో నేనే ఓ సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. కానీ దాని వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించలేదు. నేను ఈ ఫొటోలో ఉన్నట్లు అన్ని సందర్భాల్లో ఉండను. ఇకపై జాగ్రత్తపడతాను’

ఎయిర్ పోర్ట్ ల్లో, బయటకు వెళ్లినప్పుడు అభిమానులు తాను అలాగే ఉంటానేమో అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రమే అలా ఉంటాను. రియల్ గా నన్ను చూశాక వాళ్లు అప్ సెట్ అవుతారు. ఇప్పటికే కొందరు అలాంటి కామెంట్లే చేశారు కూడా. అందుకే ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతానుఅంటూ వివరణ ఇచ్చాడు. కాగా, ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి చేసిన ‘విక్రమ్ వేదా’ రిలీజ్ కు రెడీ అవగా, బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి చందమామ దూర్ కే చిత్రంలో నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Madhavan  Hot Selfie  Instagram  Kollywood News  

Other Articles