Actress Cheap Trick with Vulgar Dance Video in Pub

Prabhas heroine vulgar video viral

Axtress Sanjana, Sanjana Galrani, Sanjana Pub Video, Sanjana, Prabhas Heroine Vulgar Video, Prabhas Heroine Video, Sanjana Garlani Vulgar Pub Dance video

Bujjigadu Fame Sanjana Garlani Vulgar Pub Dance video goes viral. Sanjana

ప్రభాస్ హీరోయిన్.. చెండాలమైన డాన్సులతో పరువుతీస్తోంది

Posted: 07/07/2017 04:35 PM IST
Prabhas heroine vulgar video viral

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా స్టార్ హీరోయిన్ అనిపించుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదు నటి సంజన గల్రానీ. ఒక్క ప్రభాస్ తో బుజ్జిగాడు లో అది కూడా ఏదో సెకండ్ హీరోయిన్ రోల్ లో కనిపించింది అంతే. అడపా దడపా కన్నడలోనూ మెరిసినప్పటికీ కెరీర్ అంతా బీ గ్రేడ్ క్యారెక్టర్లే చేసిందీ భామ.

అలాంటి సంజన సినిమాల కన్నా తన చేష్టలతోనే ఎక్కువసార్లు హెడ్ లైన్స్ లో కనిపించింది. కల్లు తాగుతూ ఓసారి, షేవింగ్ చేసుకుంటూ ఓసారి.. ఇలా పిచ్చి పిచ్చి చేష్టలతో కాస్త పాపులర్ అయ్యింది. అర కొర సినిమాలు ఉండటంతో కేవలం ఈవెంట్లలో డాన్సులేసి నెమ్మదిగా నెట్టుకొస్తున్న ఈ భామ ఇప్పుడు మరో తిక్క వీడియోతో వార్తల్లో నిలిచింది.

తన తర్వాతి చిత్రం కోసం ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ ఓ పబ్ లో సరదాగా గడిపిన సంజన డాన్సర్లతో కలిసి చిందులేసింది. అయితే ఎటొచ్చి అవి వల్గర్ గా ఉండటమే ఇక్కడ ఘోరం. చెప్పుకోలేని రీతిలో తోటి డాన్సర్లతో పిచ్చిగంతులేసింది. చీప్ పబ్లిసిటీ తో వీడియోను తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఇప్పుడు మరిన్ని విమర్శలు ఎదుర్కోంటోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjana Galrani  Pub Dance  Vulgar Video  

Other Articles